Breaking News

నష్టాలను తెలిపే గడియారాన్ని చూశారా?


Published on: 27 Jan 2026 17:48  IST

మన లక్ష్యం జీరో యాక్సిడెంట్స్‌’ పేరుతో తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌లలో ఒక పెద్ద గడియారం ఉంది. దీంట్లో సమయాలకు బదులు నెలల పేర్లు ఉంటాయి. ఏ నెలలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో.. వాటి వల్ల జరిగిన నష్టాలను తెలియజేస్తూ గణాంకాలు పొందు పరిచి వాటి వద్ద సూచికలు ఏర్పాటు చేశారు. వాటిని ఆ నెలలో జరిగిన ఘటనలను అనుసరించి మారుస్తుంటారు. డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది తమ హాజరు సంతకాలు పెట్టే ప్రాంతంలో అందరికీ కనిపించేలా దీనిని ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి