Breaking News

ఈయూతో ట్రేడ్‌ డీల్‌ వల్ల భారత్‌కే లాభం


Published on: 28 Jan 2026 18:12  IST

భారత్‌- ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసర్ గ్రీర్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం భారత్‌కే ఎక్కువ అనుకూలంగా ఉందని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో గ్రీర్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని వివరాలు నేను పరిశీలించా. దీనిలో భారతదేశం పైచేయిగా నిలుస్తుందని భావిస్తున్నా.ఐరోపా మార్కెట్‌లో  భారత ఉత్పత్తులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి