Breaking News

ప్రతి లడ్డూ కౌంటర్‌లో యూపీఐ పేమెంట్‌!


Published on: 09 Feb 2026 12:06  IST

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా టీటీడీ ఆలోచనలు చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతి కౌంటర్‌ వద్ద యూపీఐ పేమెంట్‌కు అవకాశం కల్పించనుంది. ఏటా లడ్డూల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. కౌంటర్‌ వద్ద భక్తులు నగదు చెల్లించి లడ్డూలు పొందుతున్నారు. శ్రీవారి ఆల యం వెనుకభాగంలోని లడ్డూ విక్రయ కేంద్రంలో గతేడాది కియోస్క్‌ యంత్రాలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి