Breaking News

చాక్లెట్ డే.. ఎందుకు జరుపుకొంటారో తెలుసా?


Published on: 09 Feb 2026 18:20  IST

ఫిబ్రవరి అంటేనే లవర్స్‌కు చాలా స్పెషల్. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) కంటే ముందు వచ్చే వారం.. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే వంటి వివిధ రోజుల ద్వారా ప్రేమికులు తమ భావాలను, బహుమతులను పంచుకుంటూ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలెంటైన్స్ వారంలో మూడో రోజు, ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకొంటారు. ప్రేమను మరింత మధురం చేయడానికి చాక్లెట్ డేను జరుపుకొంటారు.

Follow us on , &

ఇవీ చదవండి