Breaking News

అప్పన్న.. సుబ్బన్న ఒకటేనన్నా..!


Published on: 09 Feb 2026 12:12  IST

కడూరు చిన్నప్పన్న.. 2019-2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో చక్రం తిప్పిన పెద్ద మనిషి. ఎక్కడో ఢిల్లీలో ఏపీ భవన్‌ స్పెషల్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులో ఉంటూ టీటీడీలో వ్యవహారాలను శాసించారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నుంచి ముక్కుపిండి కమీషన్లు వసూలు చేశారు. అటు ఢిల్లీలో ఎంపీల నివాసాల్లో, ఇటు టీటీడీ పరిధిలో కీలక భేటీలు జరిపి అంతా తానై వ్యవహారాలు చక్కదిద్దారు.చిన్నప్పన్న తన పీఏ కాదని సుబ్బారెడ్డి చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి