Breaking News

రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్‌


Published on: 09 Feb 2026 19:14  IST

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన భారీ రోడ్ షోకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై, రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో..? నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. గుర్తుపెట్టుకో అని హరీష్ రావు కాంగ్రెస్ నాయకులను హరీష్ రావు హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి