Breaking News

చనిపోయిన వేలాది కోళ్లు..


Published on: 09 Feb 2026 12:30  IST

అన్నమయ్య జిల్లా పీలేరు పరిధిలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్త్‌ ఫ్లూ భయం హడలెత్తిస్తోంది. ఇప్పటికే 3 గ్రామాల్లో 24 వేలకు పైగా కోళ్లు అంతుచిక్కని కారణాలతో మృత్యువాత పడ్డాయి. సదుం మండలం పుట్టావాండ్ల పల్లి, కంభంవారిపల్లి, అమ్మగారి పల్లి గ్రామాల్లోని పౌల్ట్రీఫామ్స్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు వెటర్నరీ అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. చనిపోయిన కోళ్లను తగిన జాగ్రత్తలతో పూడ్చివేశారు. శాంపిల్స్‌ను సేకరించి భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి