Breaking News

ఉదయాన్నే ఇలా చేస్తే..రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు!


Published on: 09 Feb 2026 12:46  IST

పేగు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని సాధారణ అలవాట్ల వల్ల పేగులు శుభ్రంగా ఉంటాయి.ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే జీర్ణవ్యవస్థ యాక్టివ్ అవుతుంది. ఉదయం 10–15 నిమిషాలు వాకింగ్, యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు యాక్టివ్ అవుతాయి. ఈ మార్నింగ్ చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి