Breaking News

పెరిగిపోతున్న షుగర్ డాడీ, మమ్మీ, బేబీలు..


Published on: 09 Feb 2026 13:18  IST

షుగర్‌ డాడీ..ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ,సంపన్న వర్గాల్లో..మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో,పలు కంపెనీలలో ఉన్నత స్ధాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే.పైన పేర్కొన్న రెండు సందర్భాల్లోని ఎండీ, సీఈవో..ఇద్దరూ షుగర్‌ డాడీలే! వారి వద్ద ఉన్నది..సామాజిక స్థాయి, డబ్బు. ఆఅమ్మాయిలకు కావాల్సింది కెరీర్‌లో ఎదగడం,జీవనశైలి అవసరాలు తీర్చుకోవడం.నీకది..నాకిది కాన్సెప్టులో సాగిపోయే వ్యవహారమిది! ఆ స్థానంలో మహిళలు ఉంటే..వారిని షుగర్‌ మమ్మీలుగా వ్యవహరిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి