Breaking News

నాడు బర్రెలతో వెలవెల.. నేడు కార్ల కళకళ


Published on: 09 Feb 2026 14:21  IST

వైసీపీ హయాంలో గొల్లపూడిలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ భవనం వద్ద అప్పట్లో నిత్యం గేదెలు సంచరిస్తుండేవి.ఇప్పుడు ఆ ప్రాంతం అధికారులు,బీసీ కార్పొరే షన్‌ చైర్మన్లు,డైరెక్టర్లు,వారికి కేటాయించిన కార్లు,సందర్శకుల రాకపోకలతో సందడిగా మారింది. వైసీపీ హయాంలో ఈ అపార్డ్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అప్పటి ప్రభుత్వం..కేవలం బోర్డు ఏర్పాటు చేసి ఇదే బీసీ సంక్షేమ భవనం అని సరిపెట్టుకుంది. కార్యాలయాల్లో ఫర్నిచర్‌ పూర్తిగా ఏర్పాటు చేయడం గాని దాఖలాలు గానీ లేవు.

Follow us on , &

ఇవీ చదవండి