Breaking News

కమీషన్ల తిమింగలం


Published on: 09 Feb 2026 14:26  IST

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన ఒక శాఖలో ఓ ఐఎఎస్‌ అధికారి తీరు ఇప్పు డు తీవ్ర చర్చనీయాంశమైంది. కమీషన్‌ ఇస్తేగానీ ఆయన కలం కదలడం లేదు. ఏటా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఈ విభాగంలో, సదరు అధికారి వసూళ్ల పర్వం పరాకాష్టకు చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో ఆ శాఖలో నిలిచిపోయిన సుమారు రూ.2 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను కాంగ్రె స్‌ సర్కారు దశలవారీగా విడుదల చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి