Breaking News

క్లాస్ రూములో యువతిపై కాల్పులు..


Published on: 09 Feb 2026 18:11  IST

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. యువతిని కాల్చి చంపి, తను కూడా అదే తుపాకితో కాల్చుకున్నాడు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తార్న్ తరణ్ జిల్లాకు చెందిన ప్రిన్స్ రాజ్, సందీప్ ‌కౌర్‌లు ఉస్మా గ్రామంలోని లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ లా చదువుతున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, రాజ్.. కౌర్‌పై పగ పెంచుకున్నాడు. 

Follow us on , &

ఇవీ చదవండి