Breaking News

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?


Published on: 10 Feb 2026 18:10  IST

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.ఎండ తీవ్రత పెరిగింది.కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ.. 35 డిగ్రీలకు చేరుకున్నాయి.. ఎండాకాలం పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు..

Follow us on , &

ఇవీ చదవండి