Breaking News

పెరిగిన దొండకాయ.. తగ్గిన టమాటా


Published on: 10 Feb 2026 12:20  IST

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28, క్యారెట్‌ 18 గోబిపువ్వు 25,దొండకాయ 50,చిక్కుడు కాయ 23, గోరుచిక్కుడు 35, బీట్‌రూట్ 18, క్యాప్సికం 45,ఆలుగడ్డ 18, కీర 23, దోసకాయ 23, సొరకాయ 20, ఉల్లిగడ్డ 20, చామగడ్డ 32, ముల్లంగి 5 – 6, చిలగడదుంప 30, నిమ్మకాయలు 26 – 30, మునగకాయలు 8 – 10 లకు విక్రయిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి