Breaking News

ఎన్నికల హామీలు ఎలా నమ్ముతారు?


Published on: 10 Feb 2026 12:37  IST

ఎన్నికల హామీలను ఎలా నమ్ముతారు, వాటిని ఇంకా విశ్వసిస్తున్నారా? అని తెలంగాణ ఉద్యమకారులను సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇంటి స్థలం, పింఛను ఇవ్వడానికి మీరేమైనా స్వాతంత్య్ర సమరయోధులా? అని అడిగింది. అయినా ఎంతమందికని ప్రభుత్వం వీటిని ఇవ్వగలుగుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై వైఖరి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

Follow us on , &

ఇవీ చదవండి