Breaking News

అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్


Published on: 11 Feb 2026 12:42  IST

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్ నెలకొంది. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిని హర్ష వీణపై లైంగిక వేధింపు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో అధిష్ఠానం ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ అసెంబ్లీకి వస్తాడా? లేదా? అనే విషయమై ప్రచారం జోరందుకుంది. అయితే.. మంగళవారం సాయంత్రమే ఆయన విజయవాడకు వచ్చినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి