Breaking News

నమీబియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ ఘన విజయం


Published on: 10 Feb 2026 16:56  IST

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42; 38 బంతుల్లో, 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), జాన్‌ ఫ్రైలింక్‌ (30; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్‌), జేజే స్మిత్‌ (22; 15 బంతుల్లో, 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించారు.

Follow us on , &

ఇవీ చదవండి