Breaking News

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు


Published on: 11 Feb 2026 11:49  IST

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీ అవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలో అక్కడ ఖరారుచేస్తారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి