Breaking News

మావోయిస్టుల పేరుతో లేఖ..


Published on: 11 Feb 2026 17:59  IST

మంత్రి కందుల దుర్గేశ్‌(AP Minister Kandula Durgesh) ఈ ఘటనపై స్పందిస్తూ.. మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావిడి ఏముంది? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా, శాఖ పరంగా తామెలాంటి తప్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారన్నారు. ఈ లేఖతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారన్న ఆయన.. అధికారుల దర్యాప్తుతో అసలు నిజం వెలుగులోకి వస్తుందని చెప్పారు. మంత్రుల భద్రతాపరమైన అంశాలపై కూడా అధికారులు అప్రమత్తమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి