Breaking News

అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ


Published on: 11 Feb 2026 18:07  IST

అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌తో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు. ఇది సిగ్గు చేటని, దేశాన్ని అమ్మేశారని అన్నారు. 'మనం చమురు ఎక్కడ నుంచి కొంటామో అమెరికా నిర్ణయిస్తుందా? ఏ ప్రధానమంత్రి కూడా ఇలా చేయలేదు. ట్రేడ్ డీల్ పేరుతో మీరు పూర్తిగా లొంగిపోయారు' అని విరుచుకుపడ్డారు.లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి