Breaking News

మారిన ‘వందేమాతరం’ నియమాలు..


Published on: 11 Feb 2026 18:15  IST

వందేమాతరం” కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 28, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈమేరకు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ గీతం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన మాదిరిగానే, వందేమాతరం గీతం పాడటం, ప్రదర్శన కోసం స్పష్టమైన ప్రోటోకాల్‌లను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి