Breaking News

చిల్ అవుదామని గోవా వెళ్లి చిల్లర వేశాలు..


Published on: 11 Feb 2026 18:25  IST

ఎంజాయ్ చేయడానికి తెలంగాణ నుంచి గోవా వెళ్లారు.. అంతవరకు బాగానే ఉంది.. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగా.. విదేశీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను గోవా పోలీసులు అరెస్టు చేశారు.. గోవాలో ఓ విదేశీ మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి