Breaking News

సర్వరోగాలకు దివ్యౌషధం..


Published on: 11 Feb 2026 18:35  IST

ఆయుర్వేద సంప్రదాయం నుండి ఆధునిక సైన్స్ వరకు.. భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఋషులు వేపలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలను ప్రాచీన కాలంలోనే గుర్తించారు. పంటలకు పురుగు మందుగా, బియ్యంలో పురుగు పట్టకుండా, క్రిమికీటకాలను నివారించడానికి వేపను ఉపయోగించేవారు. ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ఈ ప్రయోజనాలను నిర్ధారించాయి. ఉదయాన్నే నాలుగు వేపాకుల ఇగుర్లు నేరుగా తినడం లేదా వేపాకుల నీటిని తాగడం మంచిది.. డైలీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి