Breaking News

పాక్ బడ్జెట్ తన్నేసిందా..


Published on: 11 Feb 2026 18:40  IST

టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న నీలినీడలు ఎట్టకేలకు తొలగిపోయాయి. తొలుత ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, చివరి నిమిషంలో యూ-టర్న్ తీసుకుంది. క్రికెట్ స్ఫూర్తి కోసం ఆడుతున్నామని చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఐసీసీ ఆర్థిక ఒత్తిడి, దౌత్య వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.

Follow us on , &

ఇవీ చదవండి