Breaking News

ప్రియాంక భర్త నిక్ ఆసక్తికర కామెంట్స్


Published on: 11 Feb 2026 18:49  IST

భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. నిక్ జోనాస్ ప్రియాంక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. ఈ వయసు అంతరం కారణంగా మొదటల్లో ఈ జంటపై బాగా ట్రోలింగ్ నడిచింది. అయినా అవేవీ పట్టించుకోకుండా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారీ లవ్లీ కపుల్. ఇప్పుడీ స్టార్ కపుల్ కు మాలతి అనే అందమైన కుమార్తె కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్రియాంక నిక్ జోనాస్‌కు భారతీయ సంస్కృతి, హిందూ మతం గురించి నేర్పింది.

Follow us on , &

ఇవీ చదవండి