Breaking News

ముంబైలో హై అలెర్ట్.. ?


Published on: 17 May 2025 14:07  IST

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మరోసారి బాంబు దాడి చేస్తామని బెదిరింపు లేఖను ముంబై విమానాశ్రయ పోలీసుల ఇమెయిల్ ఐడికి మెయిల్ ద్వారా పంపించారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, విమానాశ్రయంపై బాంబు దాడి జరుగనున్నదని ఆ ఇమెయిల్ లో పేర్కొన్నారు. అప్రమత్తమై పోలీసులు, భద్రతా సంస్థలు డాగ్ స్క్వాడ్ ప్రతి మూలను శోధించింది, పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి