Breaking News

శరణార్థుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు


Published on: 19 May 2025 16:03  IST

శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.. భారత్‌ ధర్మశాల కాదు.. వివిధ దేశాల శరణార్థులకు భారత్‌ ఆశ్రయం ఇవ్వలేదు.. తక్షణం శరణార్థులు దేశాన్ని వీడాలి అంటూ.. సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.. ఈ మేరకు శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్‌ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది.. భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వగల ధర్మశాల కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది..

Follow us on , &

ఇవీ చదవండి