Breaking News

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..


Published on: 26 Jun 2025 14:37  IST

పీఎఫ్ సభ్యులకు అత్యవసర సమయాల్లో సభ్యులు నిధులను మరింత త్వరగా పొందడంలో సహాయపడే లక్ష్యంతో ఈ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల తెలిపారు. నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేయడానికి ఆటో-క్లెయిమ్ నియమం రూపొందించారు. 95 శాతం క్లెయిమ్‌లు ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి