Breaking News

సోషల్‌ మీడియా ఖాతా దాచిపెడితే మీకు వీసా రాదు


Published on: 26 Jun 2025 16:53  IST

వీసా దరఖాస్తుదారులు కొన్ని రకాల సమాచారాలను దాచిపెడితే మాత్రం వారి అప్లికేషన్‌ను కచ్చితంగా తిరస్కరిస్తామని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా సమాచారం విషయంలో దీనిని కఠినంగా అమలుచేయనున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. ఆ తర్వాత అప్లై చేసుకోన్నా వీసా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి