Breaking News

కాంగ్రెస్‌ నేతకు గుండెపోటు..


Published on: 04 Apr 2025 16:39  IST

అకస్మాతుగా అస్వస్థతకు గురై కింద పడిపోయిన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటించారు. వారి వెంట ఉన్న వారిలో కాంగ్రెస్‌ నేత సుధాకర్‌ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన కిందపడిపోవడంతో డాక్టర్‌ వెంకట్రావు వెంటనే సీపీఆర్‌ చేశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి