Breaking News

హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ చేంజ్..


Published on: 27 Jun 2025 18:45  IST

శుక్రవారం(జూన్ 27)హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి, కేపీహెచ్బీ, వివేకానంద నగర్, సుమిత్ర నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో గత మూడురోజులుగా పెరిగిన ఎండ తీవ్రతతో అల్లాడిన జనం కాస్త రిలాక్స్ అయ్యారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమవ్వడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి