Breaking News

కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి శుభవార్త చెప్పిన కేంద్రం..


Published on: 03 Jul 2025 15:21  IST

దేశంలో ఈఎల్ఐ పథకంలో భాగాంగా 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధానమంత్రి. ఈ పథకంలో మీరు మొదటిసారి ఉద్యోగం పొంది ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుంటే మీకు రెండు భాగాలుగా రూ. 15,000 వరకు ప్రోత్సాహకంగా ఇస్తారు. రిజిస్టర్డ్ ఈపీఎఫ్ఓ ​​యజమానితో 6 నెలలు పనిచేసిన తర్వాత మీకు రూ. 7,500, 12 నెలల తర్వాత మిగిలిన మొత్తం రూ. 7,500 లభిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని స్వీకరించే ముందు ప్రాథమిక ఆర్థిక కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి