Breaking News

ఆగస్టులో ఆసియా కప్.. భారత్‌కు రానున్న పాకిస్థాన్ జట్టు..!


Published on: 03 Jul 2025 18:08  IST

భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రీడా సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల బోర్డులు అంతర్జాతీయ టోర్నీల్లోనే ఒకే గ్రూప్‌లో ఆడేందుకు నిరాకరించడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే భారత్ ఈ ఏడాది ఆతిథ్యమిస్తున్న హాకీ ఆసియా కప్ లో పాక్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం తమ జట్టును ఇండియాకు పంపించేందుకు సిద్ధమవుతోంది. హాకీ ఆసియా కప్ టోర్నీ భారత్ వేదికగా ఆగస్ట్ 27న ప్రారంభం కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి