Breaking News

మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు


Published on: 03 Jul 2025 17:42  IST

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Kakani Govardhan Reddy)పై మరో కేసు నమోదు అయింది. మద్యం తరలించిన కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ తవ్వకాలకు సంబంధించి కేసులో ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలు(Nellore District Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి