Breaking News

44 ఏళ్ల కెరీర్‌లో నేర్చుకున్నదిదే..ఆనంద్‌ మహీంద్రా


Published on: 14 Jul 2025 18:59  IST

మనిషి నిత్య జీవన ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నింటా ఉరుకులు పరుగులే. తాజాగా ఇదే వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) కీలక ట్వీట్‌ చేశారు. కఠినమైన క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు.. జీవితంలో ఇవేవీ శాశ్వతం కావన్నారు. 44 ఏళ్లుగా కొనసాగుతున్న తన కెరీర్‌లో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి