Breaking News

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌...!


Published on: 15 Jul 2025 18:22  IST

ఐఓఎస్‌ యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పెషల్‌ సపోర్ట్‌ చాట్‌ ద్వారా ఏఐ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నది. ఈ కొత్త ఫీచర్‌ వాట్సాప్‌ యాప్ తాజా వెర్షన్‌లోకి రాగా.. రాబోయే వారాల్లో మిగతా యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ సపోర్ట్ చాట్‌ కోసం మొదట వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అందులో హెల్ప్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

Follow us on , &

ఇవీ చదవండి