Breaking News

అమెరికా చదువులకు మరిన్ని కష్టాలు!


Published on: 27 Oct 2025 10:45  IST

అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు కొత్తగా రెండు రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. వీసాపై అమెరికాలో ఉండటంపై పరిమితులు రావచ్చు, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఎర్నింగ్స్‌పై పన్నుల భారం పడవచ్చు. ఎఫ్‌, జే, ఐ వీసాల అడ్మిషన్‌ పీరియడ్‌ను సవరించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించింది. ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ నుంచి ‘ఫిక్స్‌డ్‌ టైమ్‌ పీరియడ్‌’కు మార్చాలని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి