Breaking News

బడులపై కాంగ్రెస్‌ బడాయి..


Published on: 27 Oct 2025 18:17  IST

రేవంత్‌ సర్కారు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండడం లేదు. బడులను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతామని గొప్పగొప్ప మాటలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నది. గ్రేటర్‌లోని పాఠశాలల అభివృద్ధే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నది. గ్రేటర్‌ పరిధిలో 1,346 సర్కారు బడులు ఉండగా వాటిలో వాటిలో 215 బడులకు పక్కా భవనాల్లేక అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అయితే ఈ బడులకు స్థలం సేకరించడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి