Breaking News

హైదరాబాద్‌- విజయవాడ.. స్మార్ట్‌ రోడ్డు


Published on: 27 Oct 2025 11:12  IST

హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65) జాతీయ రహదారి ఇకపై హై సెక్యూరిటీ హైవేగా మారనుంది. దారి పొడవునా ఎక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలిసేలా డిజిటల్‌, స్మార్ట్‌ రోడ్డుగా రూపుదిద్దుకోనుంది. సోలార్‌ వీధి దీపాలు, రహ దారి పక్కన భద్రతా బారికేడ్లు, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు, రోడ్డు మధ్యలో మొక్కలతోపాటు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ రోడ్డు త్వరలో అందుబాటులోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి