Breaking News

బ్యాంకాక్‌ టు హైదరాబాద్‌..


Published on: 27 Oct 2025 11:17  IST

హైడ్రోపోనిక్‌ గంజాయి.. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త రకం గంజాయి. ఇటీవల కాలంలో విదేశాల నుంచి హైదరాబాద్‌కు అధికంగా రవాణా అవుతోంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైడ్రోపోనిక్‌ గంజాయితో ప్రయాణికులు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి శనివారం రాత్రి వరకు.. మూడు నెలల వ్యవధిలో హైడ్రోపోనిక్‌ గంజాయితో ఐదుగురిని అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.53.35 కోట్ల విలువైన హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి