Breaking News

డిజిటల్ అరెస్ట్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన


Published on: 27 Oct 2025 14:41  IST

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసు, CBI, ED అధికారులుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల చర్యలు ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకున్న సుప్రీం కోర్టు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి