Breaking News

రిజర్వేషన్ల సాధనకు త్వరలో బీసీ రథయాత్ర..


Published on: 29 Oct 2025 11:55  IST

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో బీసీ రథయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య(MP R. Krishnaiah) తెలిపారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే నవంబరు రెండవ వారంలో రథయాత్ర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి