Breaking News

మోదీ అంటే చాలా గౌరవం..అతి త్వరలో ట్రేడ్ డీల్‌


Published on: 29 Oct 2025 19:04  IST

భారత ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ (PM Modi) అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. భారత్‌తో అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం (US-India Trade Deal) జరగనున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ట్రంప్‌.. ఆసియా పసిఫిక్ ఎకనామిక్‌ కార్పొరేషన్ (అపెక్‌) సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌-అమెరికా (US-India) సంబంధాల గురించి ప్రస్తావించారు.

Follow us on , &

ఇవీ చదవండి