Breaking News

కరీంనగర్‌లో వైద్యుడి ఆత్మహత్య


Published on: 29 Oct 2025 12:19  IST

స్నేహితులు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ ఎంపటి శ్రీనివాస్‌ (42) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌లో అనస్థీషియా పీజీ చదువుతున్న శ్రీనివాస్‌ స్నేహితులు రూ.3 కోట్లకు పైగా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో బ్యాంకు ఒత్తిళ్లు పెరగడంతో మనస్తాపానికి గురయ్యారు. చివరికి ఆయన ఇంట్రావీనస్‌ ఇంజక్షన్‌ ద్వారా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Follow us on , &

ఇవీ చదవండి