Breaking News

ఆస్ట్రేలియా బృందాన్ని అభినందించిన కేటీఆర్‌


Published on: 29 Oct 2025 18:38  IST

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హృదయపూర్వకంగా అభినందించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి ప్రతి ఎన్నికలోనూ ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటూ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరామ్‌ ఉప్పు, వినయ్‌ సన్నీ గౌడ్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి