Breaking News

మంటల్లో దగ్ధమైన బస్సు..


Published on: 29 Oct 2025 18:31  IST

ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి.అయితే డ్రైవర్‌ అలెర్ట్‌తో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ స్లీపర్‌ బస్సు ముంబై నుంచి జల్నాకు వెళ్తున్నది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగ్‌పూర్ జాతీయ రహదారిలో ఆ బస్సుకు మంటలు అంటుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి