Breaking News

తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్..


Published on: 29 Oct 2025 17:18  IST

తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎల్లుండి(శుక్రవారం) ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలోనే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి