Breaking News

దేవ్‌జీని కోర్టులో హాజరు పరచాలి


Published on: 01 Dec 2025 11:26  IST

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీకార్యదర్శి దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతిని కోర్టులో హాజరు పరచాలంటూ ఆయన తమ్ముడి కుమార్తె సుమ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణకు ఎక్స్‌లో లేఖను పోస్టు చేశారు. ఆ లేఖలో వివరాలు...‘మా పెద్దనాన్న తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి.ఒకవేళ ఈ వార్త లు నిజమే అయితే దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరిచేలా చూడాలి వేడుకుంటున్నా

Follow us on , &

ఇవీ చదవండి