Breaking News

అఖండ 2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..


Published on: 09 Dec 2025 19:03  IST

ప్రస్తుతంటాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అఖండ 2 ఒకటి.భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈసినిమా విడుదల కోసం నందమూరి ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అఖండ 2 సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని  వీలైనంత  త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement