Breaking News

వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ


Published on: 10 Dec 2025 11:04  IST

మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో (Vivekananda Reddy case) సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) కీలక తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు సునీత. మరింత దర్యాప్తు కోసం న్యాయస్థానం ఆదేశిస్తే తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు సీబీఐ అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి